news Breaking News
clock
పట్నం నుంచి పల్లెటూరుకు చేరుకున్న హైడ్రా....

పట్నం నుంచి పల్లెటూరుకు చేరుకున్న హైడ్రా....

Print News

 బి ఎస్ హెచ్ న్యూస్: డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ శంకర్

 కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి  గ్రామంలో  ఊర చెరువు శిఖం భూములను కబ్జాదారుల దగ్గర నుండి  తొలగిస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు ఇటీవలే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కంప్లైంట్ దారు వినతి మేరకు అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి సంబంధిత అధికారుల చర్యలకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు  అదేవిధంగా శిఖంలో ఉన్నటువంటి బోర్లు కూడా వెంటనే తొలగించుకోవాలని అధికారులు ఆదేశించినప్పటికీ రైతులు తొలగించలేకపోవడంతో తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు హైడ్రా విషయంలో ఎలాంటి రాజకీయ ఒడిదుడుకులకు భయపడేది లేదని వారు తెలిపారు  ఈ చర్య పై సర్కారు తీరుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు  ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరగాలని కోరుకుంటున్నారు.


Leave a Reply

Cancel Reply

Your email address will not be published.

Related News

Follow US

VOTE FOR CHAMPION

vote-image

Who is the world cup winner of 2023

35%
11%
31%
17%
2%
4%
0%

Top Categories

Recent Comment

Please Accept Cookies for Better Performance