కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అండగా నిలబడి ఆదుకునే నిజమైన నాయకుడు కోగంటి బాబు అని గ్రామ నాయకులు పేర్కొన్నారు
కంచికచర్ల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్నిక జరిగింది
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాట్లాడుతూకార్యకర్తలలో నమ్మకం, ధైర్యం, భరోసా కల్పించాలన్నారు. గ్రామంలోని కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురైతే గ్రామస్థాయి నాయకులు, మండల అధ్యక్షుడు స్పందించి నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నాయకులకు తెలియజేయాలన్నారు.వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు
పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కోగంటి బాబు ఎంతో కృషి చేశారని అన్నారుతన ఎన్నికకు సహకరించిన మండల, గ్రామ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు తెలుగు దేశం పార్టీ కంచికచర్ల మండల అధ్యక్షుడు కోగంటి బాబు
Leave a Reply
Cancel ReplyRelated News
VOTE FOR CHAMPION

Who is the world cup winner of 2023
Recent News
Get Latest News
Subscribe to our newsletter to get the latest news and exclusive updates.
Top Categories
-
ఆంధ్రప్రదేశ్
8
-
సినిమా
2
-
Uncategorized
2
-
అంతర్జాతీయం
0