బి ఎస్ హెచ్ న్యూస్: డిస్టిక్ ఇంచార్జ్ శంకర్:
నిజాంసాగర్ మండల్ నర్సింగ్ రావు పల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫ్యాన్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి గైని రాజయ్య భార్య సాయవ్వకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్ మల్లుగొండ యూత్ ప్రెసిడెంట్ ఆర్ల అభిషేక్ కాశీరాం రాజారాం సీనియర్ మేటి రాజు నారాయణ అంజయ్య దుర్గయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.