పరిటాల గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన పరిటాల శివ కుమార్
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పార్టీ కార్యాలయంలో కోగంటి బాబు గారిని కలిసి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు కృతఙ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు.. రాబోయే రోజుల్లో పరిటాల గ్రామంలో పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని అన్నా