జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సార్ ను ఈరోజు హైదరాబాదులో కలవడం జరిగింది
News Image

 బి ఎస్ హెచ్ న్యూస్: కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ శంకర్

 కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుసార్  ఫుడ్ పాయిజన్ అయినా విషయం తెలుసుకొని నిజాంసాగర్  మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నర్సింగ్ రావు పల్లి  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్ కిరణ్ శివకుమార్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సోను డిసిసి ఎస్సి సెల్ కన్వీనర్ గైని జగన్ మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజాం సాగ ర్ మండల నాయకులు వెళ్లి హైదరాబాద్ లో వారి నివాసంలో వెళ్లి పరామర్శించడం జరిగింది.