ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామం లో గ్రామ ఉపసర్పంచ్ రెంటపల్లి శ్రీనివాస్ సోదరుని మనుమడి అన్నప్రాసన కార్యక్రమం లో నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలసి పాల్గొని చిన్నారిని ఆశీర్వాడించి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు