ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామం లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అల్లాభక్షి కుమార్తె వివాహానికి ముందు పసుపు కార్యక్రమానికి నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు పార్టీ నాయకులతో కలసి హాజరై వధూవరులను ఆశీర్వాడించారు.