కంచికచర్ల పట్టణంలో బియ్యం డబ్బాలో పడి బాలుడు మృతి
News Image

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అరుంధతి కాలనీకి చెందిన వినయ్ అనే (7)  బాలుడు నిన్నటి నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారుఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు పోలీసులుఅయితే బాలుడు వినయ్ తన డాబా పైన ఉన్న బియ్యం డబ్బాలో మృతి చెంది ఉండటం తీవ్ర విషాదాన్ని నెలకొంది_డాబాపై ఆడుకుంటూ డబ్బాలో దాక్కొని ఉండగా మూతపడి ఊపిరాడక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు‌.