
సుబ్బి పెళ్లి వెంకీ చావుకి వచ్చిందన్నట్లుగా.. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు దొరకపోవడంతో గొర్రెలు మేకల మీద పడ్డారు అందరు దొంగలు..
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాముప్పాళ్ళ మండలం పలుదేవర్లపాడులో గొర్రెలు చోరీ…
మండిలో వున్న 15 గొర్రెలను కారులో ఎక్కించుకొని వెళ్లిన దుండగులు…
చోరీలో కొత్త టెక్నిక్…
గొర్రెలు అరవకుండ కారులో చోరీ చేసిన గుర్తుతెలియని దుండగులు…
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన యజమాని ఎడ్వర్డ్…
కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు…