Monday, April 7, 2025
spot_img
HomeUncategorizedస్వతంత్ర సమరయోధులు మాజీ కేంద్ర మంత్రివర్యులు బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఘనంగా...

స్వతంత్ర సమరయోధులు మాజీ కేంద్ర మంత్రివర్యులు బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

బి ఎస్ హెచ్ న్యూస్: నిజాంసాగర్ మండల్ రిపోర్టర్ శంకర్ ఏప్రిల్ 05

నిజాంసాగర్ మండల్ బ్రాహ్మణపల్లి గ్రామంలో స్వతంత్ర సమరయోధులు మాజీ కేంద్ర మంత్రివర్యులు బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతిని గ్రామ పంచాయతీ సెక్రెటరీ తుకారం పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి చిరంజీవి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బుగ్గని సాయిలు టీచర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Social Media Auto Publish Powered By : XYZScripts.com