
బి ఎస్ హెచ్ న్యూస్ : నిజాంసాగర్ మండల్ రిపోర్టర్ శంకర్ ఏప్రిల్ 05
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో ఈరోజు పిట్లం మార్కెట్ యార్డ్ దగ్గర బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా పిట్లం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంబిగి హనుమాన్లు డిసిసి ఎస్సి సెల్ కన్వీనర్ గైని జగన్ కరీం సలీం మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.