
నార్నుర్ మండల కేంద్రానికి చెందిన జిల్లపెల్లి రమేష్ గారి అన్నా కుతురు వివాహం నార్నూర్ మండల కేంద్రంలోని నూర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి గౌరవ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ శ్రీ జనార్ధన్ రాథోడ్ గారు హాజరై నూతన వధూవరులను అక్షింతలేసి ఆశీర్వదించారు…!!
వారితో పాటు PACS చైర్మన్ సురేష్ ఆడే,మాజీ సర్పంచ్ గజానంద్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ మహేందర్, టౌన్ ప్రసిడెంట్ పిరోజ్ ఖాన్, మాజీ సర్పంచ్ ఉర్వేత రుప్ దెవ్,మాజీ సర్పంచ్ రాథోడ్ విష్ణు,మండల BRS పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ ఖాసీం,మాజీ సర్పంచ్ పుసిగుడా రుప్ దెవ్, మాజీ వైస్ AMC చైర్మన్ నాగురావ్, జ్ఞానోబా పుష్కర మాజీ జడ్పీటీసీ, సెక్ దాదె అలీ, రాథోడ్ ఉత్తం,రాథోడ్ సుభాష్,రాథోడ్ శీవాజీ,సోవన్ సింగ్, ప్రమేశ్వర్,అరికెల అశోక్,జాధవ్ కైలాష్ నాయక్,జాధవ్ శ్రీకాంత్,మరియు మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు..