
బి ఎస్ హెచ్ న్యూస్ : నిజాంసాగర్ మండల్ రిపోర్టర్ శంకర్ ఏప్రిల్ 06
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ నర్సిరావు పల్లి గ్రామంలో బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధ్యక్షులురాంరెడ్డి జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు ఉపాధ్యక్షులు నగేష్ జిల్లా కిషన్ మోష కార్యవర్గ సభ్యులు చంద్రమోహన్ గౌడ్ వడ్ల గోపాల్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పార్టీనాయకులు పాల్గొన్నారు.