
బి ఎస్ హెచ్ న్యూస్: నిజాంసాగర్ మండల్ రిపోర్టర్ శంకర్ 07 కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రజా ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటల్ కు రు. 500 బోనస్ ఇవ్వడంతో రైతులు రికార్డు స్థాయి లో వరి స్పందించారని తెలిపారు. దాన్యం కొనుగోలు చేసిన రెండు మూడు రోజుల్లోనే రైతు ఖాతాలో నగతు జామ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ నిజాం సాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.