
ఉదయ సముద్రం SLBC కింద పారుగంత ఉన్న మామిడాల, పజ్జుర్, ఇండ్లుర్, గోరెంకల పల్లి, మండలాపురం గ్రామాల్లో గత 20 రోజులుగా సాగు నీరు అందక పొట్టదశలో ఉన్న పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ధర్నా
SLBC కింద ,D 40, L.11 తూముల ద్వారా తమకు సాగు నీళ్లు వచ్చేవని, కానీ ఇరిగేషన్ అధికారులు తమకు నీళ్లు ఇవ్వకుండా తూములకు సీల్ వేసి వేరే ప్రాంతానికి నీళ్లు తరలిస్తున్నారని, రైతులు ఆగ్రహం
ఇవ్వాళ మమీడాల గ్రామంలోని L 11 తూము వద్ద ధర్నా నిర్వహించిన 6 గ్రామాల రైతులు
తూముల సీల్ తొలగించి తమ పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని వారు వేడుకుంటున్న రైతులు
ఇరిగేషన్ అధికారులు వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి రైతులను వేదింపులకు గురిచేస్తున్నారని వాపోతున్న రైతులు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వున్నా తమకు ఒరిగింది శూన్యం అని మండిపడ్డ రైతులు