త్వరలోనే నిలిచిపోనున్న ‘స్వైప్’ సేవలు
వీడియో కాల్ ప్లాట్‌ఫామ్ ‘స్కైప్’ సేవలు త్వరలోనే నిలిచిపోనున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన స్వైప్ 23 ఏళ్లుగా సేవలందిస్తూ వచ్చింది. అయితే అనివార్య కారణాలతో ‘ఈ ఏడాది మే 5 నుంచి స్కైప్ సేవలు నిలిపివేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
Related