
ముంగిలిపట్టు వద్ద నేషనల్ హైవే పై ఒక్కసారి గా అవు రోడ్డు లో కి రావడం తో ఆర్టీసీ బస్సు వెనుక భాగం అవుకు తగలడంతో
బస్సును వెంబడించి బస్సు డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.
స్పృహ తప్పిపోయి అపస్మారక స్థితిలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ను 108 ద్వారా హాస్పిటల్ కు తరలింపు.
నేషనల్ హైవే పై మూగ జీవాలను జాగ్రత్తగా చూసుకోకుండా ఇలాంటి దాడులు పాల్పడ్డ వారి పై చర్యలు తీసుకోవాలి.
ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసినవారిని శిక్షించాలని కోరుతున్న తోటి సిబ్బంది.
వరుసగా ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేస్తున్న చంద్రగిరి మండలంలో ఆర్టీసీ బస్సు లను నడపాలంటే భయపడుతున్న పరిస్థితి….